బీజేపీకి షాక్..నిధులు ఇవ్వడం లేదని..

Shock to BJP that no funds are being given ..

0
72

తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. నిధులు ఇవ్వట్లేదని యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కుర్ ఎంపిపి సంధ్యారాణి రాజీనామా చేశారు. రెండున్నరేళ్ల కాలంలో ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. తన రాజీనామా లేఖను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓకి ఎంపిపి సంధ్యారాణి అందజేశారు.