బ్రేకింగ్- సీఎం కేసీఆర్ కు షాక్..కేసు నమోదు చేసిన పోలీసులు

0
64

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. సర్జికల్స్ స్ట్రయిక్స్​పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం భాజపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వారు కేసు నమోదు చేశారు. కేసీఆర్ సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించి సైనికులను అవమానించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్​​ మీట్​లో సర్జికల్‌ స్ట్రయిక్స్​కు​ ఫ్రూప్​ కావాలని కేసీఆర్​ డిమాండ్​ చేసిన విషయం తెలిసిందే.