Flash News- కాంగ్రెస్ కు షాక్..మరో కీలక నేత రాజీనామా

0
121
Hath se Hath Jodo

కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీని వీడగా తాజాగా అదే బాటలో మరో నేత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మాజీ ఎంపీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఏంఎ.ఖాన్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు.