కాంగ్రెస్​కు షాక్..కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

0
82
Hath se Hath Jodo

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.