Breaking- టీఆర్ఎస్ పార్టీకి షాక్

0
78

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ ఎట్టకేలకు సొంత గూటికి చేరబోతున్నారు. గత కొంతకాలం నుంచి టీఆర్ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌ లో చేరనున్నారు.