జగన్ కు మరో బిగ్ షాక్

జగన్ కు మరో బిగ్ షాక్

0
83

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది… ఈడీ కేసులో జగన్ వ్యక్తిగత మినహాయింపుకోరుతూ…. పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే…

ఈ పిటీషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టు తోసిపుచ్చింది… దీంతో ఇక నుంచి జగన్ తప్పనిసరి కోర్టుకు హాజరు అయ్యే పరిస్థితి ఏర్పడింది… తనకు వ్యక్తిగత మినహాయింపు నేరుగా ఇవ్వకపియిని ఇంకొక సహా నిందితుడు ఈ కేసులో హాజరు అవ్వడానికి అనుమాతి ఇవ్వాలని కోరుతూ జగన్ తరపు న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశారు…

ఈ పిటీషన్ పై న్యాయవాదులు విచారించారు… జగన్ సీఎం హోదాలో ఉన్నారని ఆయన కు మినహాయింపు ఇవ్వడంవల్ల కేసులో సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు దీంతో జగన్ పిటీషన్ ను తోసిపుచ్చింది న్యాయస్థానం….