Flash- వైఎస్ఆర్ సీపీ పార్టీకి షాక్..కీలక నేత రాజీనామా

Shock to YSR CP party .. Key leader resigns

0
124

ఏపీలో వైఎస్ఆర్ సీపీ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరుకు నిరసనగా పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొలికపూడి ఉమామహేశ్వరరావు నేడు పార్టీకి రాజీనామా చేశారు. అంబేద్కర్ పట్ల ఎమ్మెల్యే శ్రీదేవి అనుచిత వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఎమ్మెల్యే తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఉమామహేశ్వరరావు వెల్లడించారు.