బ్రేకింగ్- ఉక్రెయిన్ లో మరో భారతీయుడిపై కాల్పులు

0
79

ఉక్రెయిన్ లో మరో భారతీయుడిపై కాల్పులు జరిగాయి. కీవ్‌ ప్రాంతంలో రష్యా బలగాల దాడిలో ఈ దారుణం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ లో ఓ భారతీయుడు మరణించగా..అనారోగ్యంతో మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.