దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే… ఎట్టిపరిస్థితిలో ప్రజలు బటకు రాకూడదని కండీషన్స్ పెట్టింది… అలాగే ప్రజల నిత్యవసర వస్తువులు కొనుగోలు విషయంలో కూడా షాపింగ్ మాల్స్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు…
న్యూఢిల్లీలో లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యవసరాలు విక్రయిస్తున్న కొన్ని షాపింగ్ మాల్స్ లలో యాజమాన్యం పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులకు అనుమతి ఇస్తుంది.. కొనుగోలు దారులను స్క్రీనింగ్ చేయడంతోపాటు చేతులను శానిటైజన్ చేసి మరి లోపలకు పంపుతున్నారు…
వినియోగదారుడు బయటకు వచ్చిన తర్వాత మరోకరిని పంతున్నారు… మరికొన్ని షాపింగ్ మాల్స్ అయితే టోకెన్ ద్వారా లోపలికి పంపుతున్నారు.. షాపింగ్ మాల్స్ లో కస్టమర్ కు పరిమిత టైమ్ ను కేటాయించి లోపలికి పంపుతున్నారు… ఆ టైమ్ లోపు కస్టమర్ షాపింగ్ పూర్తి చేసుకోవాలి…