శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధర రేటు ఎంతంటే

శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధర రేటు ఎంతంటే

0
85

భారీగా బంగారం ధర తగ్గింది గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది ఇప్పుడు ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి, అందుకే ఇప్పుడు బంగారం ధర మరింత తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,680కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర . 10 గ్రాముల బంగారం ధర రూ.390 తగ్గింది. దీంతో ధర రూ.48,780కు దిగొచ్చింది.

ఇక బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా ఇలాగే ఉంది…కేజీ వెండి ధర ఏకంగా రూ.1260 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,900కు చేరింది. డిమాండ్ లేకపోవడంతో బంగారం వెండి ధరలు ఇలా తగ్గుతున్నాయి.