మన దేశంలో ఆరెండు ఛానళ్లు బంద్ – ఇక ప్రసారాలు ఉండవు

-

మనలో చాలా మంది ఇంగ్లీష్ సినిమాలు చూస్తు ఉంటారు, అందులో ప్రముఖమైన ఛానల్స్ కూడా ఉన్నాయి,
ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్బీఓ, డబ్యూబీ ఇవి రెండు కొత్త పాత సినిమాలు మంచి యాక్షన్ థ్రిల్ సినిమాలు ప్రదర్శిస్తాయి, అయితే ఇప్పుడు ఇవి చూసేవారికి బ్యాడ్ న్యూస్.

- Advertisement -

ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. చాలా ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ అనుకున్నంత మార్కెట్టు పెరగడం లేదు, ఇప్పుడు ఆన్ లైన్ మీడియా డిజిటల్ కంటెంట్ పెరిగింది.

ఏ సినిమా అయినా ఓటీటీలో వస్తోంది, సో పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఈ రెండు ఛానల్స్ ఇక్కడ నిలిపివేస్తున్నారు
హెచ్బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ మన భారత్ లో రెండు డాలర్లు ఉంది.. అయినా దీనిని ఎవరూ చేసుకోవడం లేదు..ఇలా వీటిని వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వార్నర్ మీడియా డిసెంబర్ 15 నుంచి హెచ్బీఓ, డబ్యూబీ ఛానళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...