మంద సాగర్ కు దొంగనోట్ల అనుమానంతో స్కైప్ కాల్ – చివరకు ఎలా దొరికాడంటే

-

9 ఏళ్ల దీక్షిత్ ను కిడ్నాప్ చేసి హత్యచేసిన సాగర్. చాలా దారుణమైన ఆలోచన ఉన్నవాడు, ఏకంగా డబ్బుకోసం అభంశుభం తెలియని ఓ బాబుని అన్యాయంగా చంపేసిన వ్యక్తి, అంతేకాదు ఆ బాలుడి తండ్రి వెనుక ఉంటూ అక్కడ ఏం జరుగుతుందో అంతా అబ్జర్వ్ చేశాడు.

- Advertisement -

మందసాగర్ రంజిత్ రెడ్డి తీసుకువచ్చిన రూ.45 లక్షల నగదులో కొన్ని దొంగనోట్లు ఉండొచ్చని తన షాపు వద్ద నిల్చున్న కొందరి మాటలతో సాగర్ లో అనుమానం మొదలైంది. అందుకే వారికి స్కైప్ కాల్ చేశాడు, దొరకను అనుకున్నాడు.

కాని ఐపీ అడ్రస్ దాని డేటా అంతా చూస్తే ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలిసింది ఇలా అడ్డంగా దొరికాడు అతను, నోట్లు పరిశీలనగా చూసేందుకు స్కైప్ కాల్ చేసి దొరికిపోయాడు. స్కైప్ లో అతడి ఫోన్ నెంబర్ డిస్ ప్లే కావడంతో ఇరుక్కున్నాడు..నిందితుడు సాగర్ ఇద్దరు బావలు పోలీసు డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారి కంటే ఎక్కువ సంపాదిస్తా అని పదే పదే అనేవాడు చివరకు ఇలా కిడ్నాప్ చేసి బాలుడ్ని చంపేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...