బంగారం ధర కొద్ది రోజులుగా భారీగా తగ్గుతోంది ఐదు రోజులుగా పుత్తడి ధరలు డౌన్ అయ్యాయి, కాని నిన్న స్వల్పంగా పెరిగింది
నేడు కూడా మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, మరి మార్కెట్లో బంగారం వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. బులియన్ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు నేడు చూద్దాం.
.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది . 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం 48,810 కి చేరింది 100 పెరిగింది , అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 44750 కి ట్రేడ్ అవుతోంది, ఇక సుమారు నేడు 100 రూపాయలు పెరిగింది, ఇలా బంగారం ధరలు నేడు మార్కెట్లో కాస్త పెరుగుదల నమోదు చేశాయి.
బంగారం ధర ఇలా ఉంది మరి వెండి రేటు చూద్దాం.. కేజీ వెండి ధర 75250 ట్రేడ్ అవుతోంది.. కిలో వెండి సుమారు 50
రూపాయలు పెరుగుదల నమోదు చేసింది..వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
.