స్వల్పంగా తగ్గిన బంగారం ధర – 3000 తగ్గిన వెండి బంగారం రేట్లు ఇవే

-

బంగారు ప్రియులకి గుడ్ న్యూస్ ..పసిడి ప్రేమికులకి శుభవార్త ఇది… నిజమే ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది.. అయితే వెండి ధర కూడా ఇలాగే తగ్గుతూ ఉంది మార్కెట్లో, దాదాపు ఇలా పదిహేను రోజులుగా బంగారం ధర తగ్గుతూనే ఉంది..
మరి నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గింది. రూ.50,080కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది రూ.200 తగ్గుదలతో రూ.45,910కు చేరింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా తగ్గింది.. ఏకంగా రూ. 3619 తగ్గింది. దీంతో వెండి ధర రూ.63,900కు చేరింది.
ఇక వెండి బంగారం ధరలు మార్కెట్లో ఇలాగే కొనసాగుతున్నాయి, మరికొన్ని రోజులు బంగారం వెండి ధరల్లో ఈ మార్పు ఉంటుంది అంటున్నారు అనలిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...