Flash: రెండోసారి కరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి

0
95

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు మహమ్మారి బారిన పడగా తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరాని కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. కరోనా సోకినందునే ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయానన్న ఆమె, అందుకు క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్న స్మృతి… కరోనా బారిన పడడం ఇది రెండోసారి.

 

https://twitter.com/smritiirani?