రాజకీయం Flash news: సోనియాకు రెండోసారి కరోనా పాజిటివ్ By Alltimereport - August 13, 2022 0 75 FacebookTwitterPinterestWhatsApp కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆమె ఐసోలేషన్ లో ఉంది. గత నెలలో పోస్ట్ కరోనా సమస్యలతో చికిత్స తీసుకున్న సోనియాకు మళ్లీ కరోనా రావడం ఆందోళన కలిగిస్తుంది.