సీరియస్ గా ఉన్న ధనిక దేశ కింగ్ ఆరోగ్యం…

సీరియస్ గా ఉన్న ధనిక దేశ కింగ్ ఆరోగ్యం...

0
73

ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒక్కటైన సౌదీ అరేబియా యాకింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అనారోగ్యనికి గురి అయ్యాడు… ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.. ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు…

84 సంవత్సరాల వయసున్న కింగ్ సల్మాన్ గాల్ బ్లాడర్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది… మూత్ర పిండాలు మూత్రనాళ సమస్యలకు సంబంధించిన ట్రిట్ మెంట్ ను ఆయనకు అందిస్తున్నట్లు చెబుతున్నారు… కింగ్ సల్మాన్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని సౌదీ అరేబియా అధికారిక న్యూస్ ఏజెన్సీ నిర్దారించింది..