Breaking news-రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్

0
94

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేశారు.  తన రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారని కోమటిరెడ్డి స్వయంగా వెల్లడించారు. కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ ను వీడిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్న విషయం తెలిసిందే.