ఒరిజినల్ తేనె కల్తీ తెనే ఇలా తేడా గుర్తించండి సింపుల్ టెక్నిక్

-

తెనె ఆరోగ్యానికి చాలా మంచిది అనేక ఔషదాల తయారీలో కూడా వాడుతూ ఉంటారు, అయితే దీనిని మంచి స్వీట్ గా కూడా మనం వాడతాం, ఇంకా కొందరు అయితే పంచదార బదులు ఆహార పదార్దాల్లో దీనిని వాడుతూ ఉంటారు, ఇక తెనెలో చాలా మంచి గుణాలు ఉన్నాయి.

- Advertisement -

ఇక రోజు తెనె రెండు స్పూన్లు తీసుకున్నా మంచిదే …ముఖ్యంగా బరువు తగ్గుతారు, అలాగే ఉదయం తెనె నిమ్మరసం తీసుకుంటే బరువు తగ్గడమే కాదు ముఖం చాయ వస్తుంది… రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వర్క్ అవుట్స్ కు ముందు తీసుకుంటే చాలా మంచిది. ఇక మంచి తేనె కల్తీ తెనె అని ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. తెనెలో చాలా మంది కల్తీగాళ్లు సిరప్ లు రంగు వచ్చే అసైన్స్ పంచదార కలుపుతారు.. అందుకే కల్తీ తెనె ఒరిజినల్ తెనె ఇలా తెలుసుకోండి

ఒక గ్లాసులో కొంచెం నీరు పోయండి.
ఇక మీ దగ్గర ఉన్న తేనె రెండు చుక్కలు వేయండి
వెంటనే సెకన్ల వ్యవధిలో తేనె మొత్తం గ్లాసు అడుగుకి వెళ్ళిపోయి ఉంటే అది పక్కా ఒరిజినల్ తేనె
ఇక ఆ రంగు అంతా కలిసిపోయి వాటర్ లో మిక్స్ అయితే అది కల్తీ తెనె

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Vallabhaneni Vamsi | వంశీ పై మరో కేసు.. మళ్ళీ రిమాండ్ పొడగింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పై తాజాగా మరో...