రాజకీయం మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీశ్రీ కుమార్తె.. By Alltimereport - March 25, 2022 0 70 FacebookTwitterPinterestWhatsApp శ్రీరంగం శ్రీనివాసరావు కుమార్తె అయిన మాలకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీశ్రీ కుమార్తె నియమితులయ్యారు. 32 ఏళ్లుగా మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న మాల 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.