శ్రీ రెడ్డి ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన రెండు సినిమాల హీరోయిన్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెబుతూనే వస్తుంది..
ఇప్పటికే తన దగ్గర ఎవరైతే చనువుగా ఉన్నారో వారి ఫోటోలను కొంత మంది పేర్లను పేస్ బుక్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తనకు న్యాయం జరగాలని ప్రముఖ మీడియా సమావేశాల్లో అనేన ఉద్యమాలను చేసిన శ్రీ రెడ్డి ఈ సారి వైసీపీ నేతను టార్గెట్ చేసింది…
అధికార పార్టీకి చెందిన ఓ యువ లీడర్ శ్రీ మనసుపారేసుకుంది… తాజాగా అందుకు సంబంధించిన ట్వీట్ కూడా చేసింది… రాయలసీమ వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి కి ఒక్కరోజు భార్యగా ఉంటే చాలని ఆ తర్వాత చనిపోయినా ఫర్యాలేదని వ్యాఖ్యానించింది శ్రీ.