స్థానిక సంస్థల్లో మరో సంచలనం క్రియేట్ చేసిన జేసీ బ్రదర్స్

స్థానిక సంస్థల్లో మరో సంచలనం క్రియేట్ చేసిన జేసీ బ్రదర్స్

0
94

ప్రత్యక్ష రాజకీయాలకు పరిచయం అక్కర్లేని జేసీ బ్రదర్స్ మరోసారి సంచలనం క్రియేట్ చేశారు… తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున కౌన్సిలర్ గా నామినేషన్ వేసి అందరికి షాక్ ఇచ్చారు…

గతంలో ఆయన బాధ్యతలు వహించి ఎమ్మెల్యే పదవి కంటే తక్కువ అయిన పదవికి నామినేషన్ వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది… తాడిపత్రి మున్సిపాల్టీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ప్రభాకర్ రెడ్డి న్యాయవాదులు తరుపుర నామినేషన్ వేశారు…

మరో వైపు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్ రెడ్డి కూడా 30వ వార్డు లో నామినేషన్ వేశారు… దీంతో ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి…