Flash: తెలంగాణాలో ఎల్లుండి నుండి ధాన్యం కొనుగోలు షురూ..

0
87

తెలంగాణలో రైతులు చేమోటోడ్చి పండించిన ధాన్యాన్ని ఎల్లుండి నుండి కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్  తెలిపారు. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు అధికారులచే చేయిస్తామని..కేవలం తెలంగాణ ప్రజల పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు పండించిన ధాన్యానికి అనుమతి లేదని తెలిపారు. అంతేకాకుండా BJP నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.