బ్రేకింగ్: తెలంగాణాలో సర్పంచ్ దంపతులపై రాళ్ల దాడి

0
93

తెలంగాణ: సర్పంచ్ దంపతులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటన కామారెడ్డిల్లాలోని సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ లతపై రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయంకావడంతో..చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పాత కక్షలతో ఈ దాడికి పాల్పడ్డట్లు  గ్రామస్తులు వెల్లడించారు.