వింత కేసు – భార్యభర్తలకి ఇద్దరికి అక్రమ సంబంధాలు ఇద్దరూ అడ్డంగా ఇలా దొరికారు 

-

ఇద్దరికి ఒకరిమీద మరొకరికి  అనుమానమే.. చివరకు ఇద్దరి మధ్య అనుమానం నిజం అయింది. సూరత్ లో ఉంటున్న శైలేజ్ మధుమిత దంపతులు ఇద్దరూ ఇంజనీర్లే, నెలకి లక్షల్లో జీతం కాని ఒకరిపై మరొకరికి అనుమానం,  ఇక ఓరోజు భార్య ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసింది… భర్త ఆఫీసుకి వెళ్లాడు… అయితే భార్య ఆ సమయంలో భర్త లేడు అని ప్రియుడ్ని ఇంటికి రమ్మంది… అయితే అనుకోకుండా భార్యపై అనుమానంతో భర్త ఇంటికి వచ్చాడు చివరకు భార్య ప్రియుడు రూమ్ లో దొరికారు. దీంతో కేసు పెట్టుకున్నారు ఒకరిపై మరొకరు.
ఇక భార్య ఇలాంటి పని చేస్తోంది అని తెలిసి భర్త కూడా తన ప్రియురాలిని ఇంటికి తీసుకువచ్చాడు… ఓరోజు భార్య లేని సమయంలో భర్త ప్రియురాలు మోనాని ఇంటికి తీసుకువచ్చాడు… సడెన్ గా భార్య ఎంట్రీ ఇచ్చింది.. ఆమెని బాత్రూమ్ లో
దాచాడు.. భార్య మొత్తం రూమ్ చూడటంతో ప్రియురాలు దొరికింది.
ఇక ఇద్దరం ఇలా కలిసి ఉండలేము అని విడాకులకి అప్లై చేసుకున్నారు, వివాహం అయి ఇద్దరికి 9 నెలలు అయింది, ఇక పెద్దలు కూడా ఇద్దరికి అక్రమ సంబంధాలు ఉండటంతో విడాకులు తీసుకోమని చెప్పారు. వీరి కేసు చూసి పోలీసులు అక్కడ అపార్ట్ మెంట్ వారు షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....