శుభవార్త.. తగ్గిన బంగారం ధర ఈ రోజు రేటు ఎంత అంటే

శుభవార్త.. తగ్గిన బంగారం ధర ఈ రోజు రేటు ఎంత అంటే

0
85

బంగారం ధర మార్కెట్లో గడిచిన రెండు నెలల్లో భారీగా పెరిగింది…కాని తాజాగా రెండు మూడు రోజుల నుంచి బంగారం ధర మార్కెట్లో తగ్గుదల కనిపిస్తోంది, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర దిగొచ్చిందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు
ఇక ఢిల్లీలో బంగారం ధర తగ్గింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో ధర రూ.46,000కు చేరింది…అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.110 తగ్గింది. దీంతో ధర రూ.47,810కు చేరింది, ఇక కిలో వెండి ధర 48000 కు చేరింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర … 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,440కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర .49,150కు చేరింది, మొత్తానికి బంగారం ధర వచ్చే రెండు వారాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, అంతేకాదు పది గ్రాముల బంగారం ధర 50 వేలకు చేరుతుంది అంటున్నారు వ్యాపారులు.