తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునిత ముదిరాజ్

-

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునిత మోగి ముదిరాజ్ నియమితులయ్యారు.

- Advertisement -

ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఈమేరకు సునిత నియామకాన్ని ఖరారు చేసి ప్రకటించారు.

రెండు దశాబ్దాలుగా సునిత ముదిరాజ్  కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు.

ఎఐసిసి జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ శుక్రవారం సునిత నియామక ఉత్తర్వులను విడుదల చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల...

బాలీవుడ్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.. ఇప్పుడు చెప్పనంటూ..

బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై...