తెలంగాణ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. రెండు రోజుల కిందటే ఏపీకి న్యాయమూర్తులను సిఫారసు చేసిన కొలీజియం తాజాగా తెలంగాణకు చేసింది.
న్యాయవాదులు:
శ్రీ చాడ విజయ భాస్కర్ రెడ్డి
శ్రీ కాసోజు సురేందర్ కె. సురేందర్
శ్రీమతి సూరేపల్లి నంద
శ్రీ ముమ్మినేని సుధీర్ కుమార్
శ్రీమతి జువ్వాడి శ్రీదేవి కూచాడి శ్రీదేవి
శ్రీ మీర్జా సైఫుల్లా బేగ్
శ్రీ నాచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్
న్యాయ అధికారులు:
శ్రీ ఎ సంతోష్ రెడ్డి
శ్రీమతి జి. అనుపమ చక్రవర్తి
శ్రీమతి ఎం జి ప్రియదర్శిని
శ్రీ సాంబశివరావు నాయుడు
డాక్టర్ డి నాగార్జున