Flash News: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

0
83

ఏపీ అసెంబ్లీ నుండి మంగళవారం టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. కాగా ఈనెల 19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా..రేపటితో ముగియనున్నాయి.