అతిథులు మీ ఇంటికి వచ్చిన జందర్భాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

-

అత్యవసర సమయంలో కొంత మంది వేరే వాళ్ల ఇంటికి వెళ్తుంటారు.. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం…

- Advertisement -

ప్రస్తుతం ఎవ్వరు అతిథుల ఇంటికి వెళ్లకపోవడమే మంచిది..

అతిథులతో కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు..

ఒక వేళ ఉండాల్సి వస్తే కనీసం ఆరు అడుగులు ఉండాలి…

ఒక వేళ అనారోగ్యానికి గురి అయితే వెంటనే డాక్టర్ ను కలవండి..

అనారోగ్యానికి గురి అయిన వ్యక్తి ప్రత్యేక గదిలో ఉంచండి..

ప్రతీ రోజు వారు తాకిన వస్తువలను శానిటైజ్ చేయండి…

అలాగే చుట్టు పక్కల బ్లీచింగ్ చేయండి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...