తెలంగాణ హస్టల్స్ లో ఉండే విద్యార్దులకి పోలీసులు మంచి సలహ

తెలంగాణ హస్టల్స్ లో ఉండే విద్యార్దులకి పోలీసులు మంచి సలహ

0
219
College students studying together in a library

కరోనా విషయంలో చాలా మంది దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదు అందుకే ప్రభుత్వం కూడా సీరియస్ అవుతోంది.. కచ్చితంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ పాటించాల్సిందే, ఈ సమయంలో దీనిని ఎవరైనా మీరితే వారికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు.

అయితే ఎక్కడివి అక్కడ ఆగిపోవడంతో హైదరాబాద్ లో చిక్కుకున్న దాదాపు ఐదువేల మంది స్టూడెంట్స్ తమ పరిస్దితి ఏమిటి అని ఆలోచిస్తున్నారు, ఈ సమయంలో అక్కడ పోలీసులు హస్టల్ స్టూడెంట్స్ కి ఓ అవకాశం కల్పించారు.

వీరు బైక్ కారుపై వెళతే ఆ వెహికల్ నెంబర్ నమోదు చేసుకుని వారికి పర్మిషన్ లెటర్ ఇస్తున్నారు, ఇలా ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రాంతానికి చేరుకోవచ్చు అని చెబుతున్నారు, వారి టెంపరేచర్ చెక్ చేసి వారికి ఎలాంటి అనారోగ్యం లేకపోతేనే ఇస్తున్నారు, ఇది మంచి నిర్ణయం అనే చెప్పా