తెలంగాణలో… కన్నీరు తెప్పిస్తున్న సంఘటన..

తెలంగాణలో... కన్నీరు తెప్పిస్తున్న సంఘటన..

0
150

ఎవరు దిక్కులేని వారిని ఎవరు దగ్గరకు రానివ్వరు…అలాంటి వారికి ఆకలి వేసినా దాహం వేసినా ఎవ్వరు తీర్చరు రాష్ట్ర రాజధానిలో కరోనా లాక్ డౌన్ నిర్ణయంతో హైదరాబాదు నగరమంతా నిర్మానుష్యంగా కనబడుతోంది…

రహదారుల వెంబడి ఎవరైనా తినడానికి తాగడానికి నీటి వసతులు లేవు…. హైదరాబాద్ లో అక్కడక్కడా చిన్న పాటి వర్షం పడింది…

ప్రతీ రోజు రోడ్ల మీద పడుకుని జీవించే ఒక వ్యక్తి ఖైరతాబాద్ రాజ్ భవన్ లకు ఉన్న రహదారుల వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు ఆ వ్యక్తి… దాహం చేసినప్పుడు ఆ రహదారి మీద ఆగి ఉన్న నీటిని నేలపై పడుకుని తాగుతూ దాహాన్ని తార్చుకున్నాడు…