తెలంగాణ‌లో మొత్తం ఏఏ పంట ఎన్ని ఎక‌రాలు సాగుచేస్తారంటే

తెలంగాణ‌లో మొత్తం ఏఏ పంట ఎన్ని ఎక‌రాలు సాగుచేస్తారంటే

0
63

తెలంగాణ‌లో రైతు బంధు ప‌థ‌కం న‌గ‌దు సాయం ఈ ప‌ది రోజుల్లో జ‌మ చేయ‌నున్నారు..ఈ ఏడాది నుంచి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలుచేస్తున్నందున.. రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ చేయాలని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు పంటలకు రూ.5వేలు చొప్పున రైతు బంధు కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ రైతుల పాలిట మంచి ప‌థ‌కాలు ఎన్నో అమ‌లు చేస్తున్నారు, అయితే ఇప్పుడు ఈ ఏడాది నుంచి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమ‌లు చేస్తున్నారు.

అందులో భాగంగా ఏఏ పంట‌లు ఎన్ని ఎక‌రాలు అనేది చూస్తేమొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు పంటలసాగు చేపట్టనున్నారు.

41,76,778 ఎకరాల్లో వరి,
12,31,284 ఎకరాల్లో కందులు
4,68,216 ఎకరాల్లో సోయాబీన్,
60,16,079 ఎకరాల్లో పత్తి
1,53,565 ఎకరాల్లో జొన్నలు
1,88,466 ఎకరాల్లో పెసర్లు
54,121 ఎకరాల్లో మినుములు
92,994 ఎకరాల్లో ఆముదాలు
41,667 ఎకరాల్లో వేరుశనగ
67,438 ఎకరాల్లో చెరకు
54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తారు.