తెలంగాణలో ఓవరాల్ గా ఎన్ని కరోనా కేసులు నమొదు అయ్యాయంటే…

తెలంగాణలో ఓవరాల్ గా ఎన్ని కరోనా కేసులు నమొదు అయ్యాయంటే...

0
82

కరోనా వైరస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో భయబ్రాంతులకు గురి చేస్తోంది…. ఈ క్రమంలో ఏపీలో కంటే తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది….

తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ…. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరుకున్నట్లు తెలిపారు… కరోనాను ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు…

రాష్ట్రం ప్రేవేటు వైద్య కళాశాలలో 15040 పడకలు సిద్దంగా ఉన్నాయని వివరించారు…పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్ పారా మెడికల్ విద్యార్ధుల సేవలను వినియెగించుకుంటున్నామని స్పష్టం చేశారు ఈటెల…