Flash: మళ్ళీ 3 రాజధానులపై చర్చ?

0
84

ఏపీలో మూడు రాజధానుల రగడ ఇంకా కొనసాగుతుంది. తాజాగా ఇవాళ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై కీలక చర్చకు అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. స్వల్ప కాలిక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై చర్చ జరగనుంది.