Flash- తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం..పూర్తిస్థాయిలో లాక్​డౌన్!

0
98

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తుండగా తాజాగా  తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లాక్​డౌన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. కరోనా కట్టడే లక్ష్యంగా ఇలా చేస్తున్నట్లు తెలిపారు.