కేతిరెడ్డికి టీడీపీ కార్యకర్త ఝలక్

-

వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న కేతిరెడ్డి, ఓ ఇంటి ముందుకు వచ్చి అక్కడ కట్టిన టీడీపీ జెండాను చూపిస్తూ మనది కాదా అది అని ప్రశ్నించారు. అనంతరం వైసీపీ అమలు చేస్తున్న పథకాలతో కూడిన బుక్‌లెట్‌ను ఇవ్వగా, సదరు వ్యక్తి తీసుకోకుండా, కట్టిన టీడీపీ జెండా నాదే, మీరు వద్దు మీ పథకాలు వద్దు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి మొహం మీద తెగేసి చెప్పాడు. అయితే పథకాలు వద్దా అంటూ ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...