గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా టీడీపీ అభిమానులు..సిద్ధం సిద్ధం పోరాటానికి సిద్ధం అంటూ..

0
96

ఏపీ: గన్నవరం విమానాశ్రయం వద్ద టిడిపి అభిమానులు భారీగా వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు రావడంతో ఆయనను చూడడానికి భారీగా కార్యకర్తలు వచ్చారు. చంద్రబాబు వారందరికీ నమస్కరిస్తూ కొంతమందికి కరచాలనం చేశారు. అక్కడ అభిమానులు సిద్ధం సిద్ధం పోరాటానికి సిద్ధం..మేమంతా మీరొకే అంటూ నినాదాలు చేశారు.

https://www.facebook.com/alltimereport/videos/418881139732362