TDP Janasena first list | 118 స్థానాలకు టీడీపీ- జనసేన తొలి జాబితా

-

తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల, నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. మొత్తం 118 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 94 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక 175 నియోజకవర్గాల్లో జనసేన 24 స్థానాల్లో.. అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ఇక మిగిలిన 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -
జనసేన అభ్యర్ధుల జాబితా..

ప్రస్తుతానికి ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్.. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. నెల్లిమర్లలో మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, తెనాలిలో నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థుల జాబితా..

ఆముదావలస – కూన రవికుమార్

ఇచ్ఛాపురం – బెందాలం అశోక్

టెక్కలి – అచ్చెన్నాయుడు

రాజాం – కొండ్రు మురళీమోహన్

అరకు – దొన్ను దొర

సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి

అనకాపల్లి – పీలా గోవింద్

నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు

విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ – గణ బాబు

కొత్తపేట – బండారు సత్యానందరావు

మండపేట – జోగేశ్వర రావు

జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం – చిన రాజప్ప

తుని – యనమల దివ్య

అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

ఆచంట – పితాని సత్యనారాయణ

తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ

ఉండి – మంతెన రామరాజు

చింతలపూడి – సొంగా రోషన్

దెందులూరు – చింతమనేని ప్రభాకర్

ఏలూరు – బడేటి రాధాకృష్ణ

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – వెనిగండ్ల రాము

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్

నందిగామ – తంగిరాల సౌమ్య

విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు

విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్

మంగళగిరి – నారా లోకేష్

పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

ప్రత్తిపాడు – బి.రామాంజనేయులు

తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్

చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ

రేపల్లె – అనగాని సత్యప్రసాద్

వేమూరు – నక్కా ఆనంద్ బాబు

అద్దంకి – గొట్టిపాటి రవికుమార్

పర్చూరు – ఏలూరి సాంబశివ రావు

కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

కొండెపి – డోలా బాల వీరాంజనేయులు

ఒంగోలు – దామచర్ల జనార్దన్

ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు

మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి

నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

గూడూరు – పాశం సునీల్

కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

నగరి – గాలి భాను ప్రకాష్

పలమనేరు – అమర్నాథ రెడ్డి

హిందూపురం – బాలకృష్ణ

తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

రాప్తాడు – పరిటాల సునీత

ఉరవకొండ – పయ్యావుల కేశవ్

కడప – రెడ్డప్పగారి మాధవి

పులివెందుల – బీటెక్ రవి

మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

కర్నూలు – టీజీ భరత్

నంద్యాల – NMD ఫరూక్

పాణ్యం – గౌరు చరితా రెడ్డి

పత్తికొండ – కేఈ శ్యాం

ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...