టీడీపీకి దూరమైన మరో కీలక నేత

టీడీపీకి దూరమైన మరో కీలక నేత

0
92

తెలుగుదేశం పార్టీలో నేతల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది… పార్టీలో ఫైర్ బ్రాండ్ గా…. పిల్లర్లుగా ఉన్న నేతలుసైతం టీడీపీలో యాక్టివ్ గా కనిపించకున్నారు… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగ సమీక్షా సమావేలు నిర్వహిస్తున్నా వీటికి డుమ్మాకొడుతున్నారు…

తాజాగా మాజీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యహారం చర్చనీయంశంగా మారుతోంది… ఫలితాలు వెలుబడినప్పటినుంచి ఆయన టీడీపీలో యాక్టవ్ గా కనిపించకున్నారు… ఇంతవరకు మీడియా ముందు కనిపించిన దాఖలాలు లేవు… దీంతో ఆయన ఫ్యామిలీ ఎటువైపు అడుగులు వేస్తారనే దాని గురించి చర్చలు సాగుతున్నాయి…

గత ఎన్నికల్లో ఏలూరు ఏంపీగా పోటీ చేసి ఓటమి చెందారు మాగంటి బాబు ఎన్నికల ప్రచారంలో వారసుడు మాగంటి రామ్ జీ కనిపించారు… ఎన్నికల తర్వాత ఆయన కూడా యామయ్యారు… ఇటీవలే లోకేశ్ జిల్లా పర్యటన చేశారు… ఈ పర్యటనలో మాగుంట ఫ్యామిలి హాజరు కాలేదు… తాను వ్యక్తిగత కారణాలవల్ల హాజరు కాలేకపోతున్నానని మెసేజ్ చేసినట్లు సమాచారం…