వైసీపీని నిలదీసేందుకు టీడీపీ ప్రశ్నలు రెడీ

వైసీపీని నిలదీసేందుకు టీడీపీ ప్రశ్నలు రెడీ

0
96

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నారు… ఈ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన ఘళాన్ని వినిపించేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది…

అంతేకాదు అందుకు సంబంధించిన ప్రశ్నలను కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం… ముఖ్యంగా 21 బలమైన అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలిదీయాలని చూస్తుంది…

అందులో ప్రధానంగా…

రైతు రుణమాఫీ 4,5 విదతలు ఎగ్గొట్టడం
గ్రామ సచివాలయ ఉద్యోగాలు
ఉల్లీ, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుదల
భవణ నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు
వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు
మీడియాతపై ఆంక్షలు
బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు
బీసీ మహిళకు 15 వేలు ఆర్థిక సహాయం
టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు
ఇసుక కొరత…