సంచయిత గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ హోదాలో ఉండటాన్ని తెలుగుదేశం పార్టీ అస్సలు తట్టుకోలేక పోతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు టీడీపీ అధిష్టానం ఏకంగా రంగంలోకి దిగి సంచయితపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే…
ఈ క్రమంలో సంచయిత కూడా వారికి దగ్గట్టుగానే కౌంటర్ ఇస్తున్నారు… ఈక్రమంలో ట్రస్ట్ నిధులు అక్రమం అవుతున్నాయంటూ కొన్నివార్త కథనాలు వస్తున్నాయి… దేవాలయం పవిత్రత గురించి కూడా చెబుతూ ఇన్నాళ్లూ ఆమెకు మతన్ని అంటగట్టిన వాళ్లు ఇప్పుడు అవినీతి అక్రమాలు అంటూ కొత్తరాగం అందుకుంటున్నాయి…
మరి దీనిని సంచయిత గజపతిరాజు ధీటుగా ఎలా ఎదుర్కుంటారో చూడాలి… మొత్తానికి పూసపాటి వారసులరాలికి అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించాలని పచ్చ పార్టీ గట్టిగా డిసైడ్ అయిందని చర్చించుకుంటున్నారు కొందరు…
—