Flash: కుప్పంలో టీడీపీ వర్సెస్ వైసిపి..రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు

0
64

వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్న క్యాంటీన్‌ దగ్గర ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. మరోవైపు వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర ఉన్న ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. దీనితో కుప్పం సెంటర్‌లో హైటెన్షన్‌ నెలకొంది. వైసీపీ కార్యకర్తల తీరుకు నిరసనగా అన్న క్యాంటీన్‌ ఎదుట రోడ్డుపైనే చంద్రబాబు బైటాయించారు.