మంత్రి కొడాలి నానికి టీడీపీ భారీ హెచ్చరిక…

మంత్రి కొడాలి నానికి టీడీపీ భారీ హెచ్చరిక...

0
98

ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు… టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుచ్చల అర్జునుడు, అశోక్ బాబు విజయవాడ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదు చేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ…

మంత్రి కొడాలి నాని వాడుతున్న బాష అప్రజాస్వామికం అని అన్నారు… ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు… నేను ఇప్పుడు మాట్లాడుతున్నా తనను కూడా చంపేస్తారా అంటూ ఆగ్రహం చేందారు…

కొడాలి నానిపై చర్యలపై తీసుకుంటారని చూశామని కానీ స్పందించలేదని అన్నారు… వెంటనే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని లేదంటే తాము గవర్నర్ ను కలుస్తామని హెచ్చరించారు…