టెక్ న్యూస్ – ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్ ఇలా చెక్ చేసుకోండి

-

ఈ కరోనా సమయంలో చాలా వరకూ ఆన్ లైన్ భేటీలు మీటీంగులు ఇంటర్వ్యూలు వీడియో కాలింగ్స్ బాగా పెరిగాయి, దీంతో గ్రూప్ చాటింగ్ కాలింగ్ ఎక్కువ జరుగుతున్నాయి, పలు డీల్స్ ప్రాజెక్టులు ఇలాగే చేస్తున్నారు.

- Advertisement -

ఈ సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్స్ కోసం కొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది. ఫేస్బుక్ కు చెందిన మెసెంజర్ యాప్ లో చాట్ రూమ్ ను ప్రవేశపెట్టింది. ఇందులో మీరు దాదాపు ఒకేసారి 50 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చు.

ఫేస్ బుక్ ఖాతా లేనప్పటికీ దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది, యూజర్స్ తమ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా ఈ వీడియో కాల్ లో చేరవచ్చు. వాట్సాప్ యూజర్లు మొబైల్, డెస్క్ టాప్ మరియు వెబ్ యాప్ ద్వారా మెసెంజర్ రూమ్లను క్రియేట్ చేయవచ్చు.

మెసెంజర్ రూమ్ ను ఇలా క్రియేట్ చేయండి

1. మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఛాటింగ్ లోకి వెళ్లండి ఆ కాంటాక్ట్ లో
2. అక్కడ కీబోర్డ్ లో అటాచ్ మెంట్ క్లిక్ చేయండి
3. అందులో మీకు రూమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
4 అది ఎంచుకుంటే లింక్ వస్తుంది, ఆ లింక్ మీరు మీ సభ్యులకి పంపవచ్చు
5.లింక్ పై క్లిక్ చేయడం ద్వారా చాట్ రూమ్ లో చేరవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...