టెక్ – ఈ ఏడాది ఎక్కువ డౌన్లోడ్స్ చేసిన బెస్ట్ యాప్స్ 10 ఇవే

-

ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల అత్యంత దారణమైన పరిస్దితి చూశాం.. చాలా వరకూ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు…అయితే ఈ లాక్ డౌన్ వేళ స్మార్ట్ ఫోన్ టీవీలకు అందరూ పరిమితం అయ్యారు. లాక్డౌన్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఏ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు,ఈ ఏడాది ఎక్కువ డౌన్ లోడ్స్ అయిన యాప్స్ ఏమిటో చూద్దాం.

- Advertisement -

1. టిక్ టాక్ బ్యాన్ కాక ముందు టాప్ లో ఉంది
2. యూ ట్యూబ్
3.నెట్ఫ్లిక్స్
4.ఇన్స్టాగ్రామ్
5.జూమ్ యాప్
6..గూగుల్ మీట్
7..వాట్సప్
8..ఫేస్బుక్ మెసెంజర్
9..ఫేస్బుక్
10.. అమెజాన్

వీటిని అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకున్నారు.. ఇక చాలా వరకూ వీటిని ఈ లాక్ డౌన వేళ వాడుకున్నారు, ముఖ్యంగా స్మార్ట్ గాడ్జెట్ వాడకం కూడా ఈ ఏడాది పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...

Rohit Sharma అభిమానులకు గుడ్ న్యూస్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యారు. శుక్రవారం...