జైలు నుండి విడుదల అనంతరం మొదటి సారి మీడియాతో తీన్మార్ మల్లన్న

0
83

చంచల్ గూడ జైలు నుండి తీన్మార్ మల్లన్న విడుదల అయ్యారు. జైలు నుండి విడుదల అనంతరం మొదటి సారి మీడియాతో తీన్మార్ మల్లన్న ఏమన్నారంటే..చంచల్ గూడ జైలు ముందు ఉండి చెబుతున్న కేసులంటే నాకు కొత్త కాదు..30 కేసులున్నోడికి ఇంకో 3 కేసులు లెక్క కాదు..నెల రోజులు జైల్లో ఉన్నోడికి ఇంకొన్ని రోజులు జైల్లో ఉండడం నాకైతే కొత్త కాదు. అయితే నీకే కొత్త కావాలి. తప్పు చేసినోడు భయపడాలి. నేను ఏ తప్పు చేయలేదు. నేనెందుకు బయపడతా అని అన్నారు.