ఫ్లాష్..ఫ్లాష్: తెలంగాణ బీజేపీలో కరోనా కలకలం..ఆ ఎమ్మెల్యేకు పాజిటివ్

0
97

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తనను కలిసిన వారి టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.