Breaking News- మరికాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

Telangana CM KCR Press Meet

0
76

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై సమీక్షించింది. కేబినెట్ సమావేశం తరువాత ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు.