BIG BREAKING: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా

0
87

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న అధికారులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు యథావిధిగా నిర్వహించనున్నారు.